ప్రపంచ ఉత్తమ నగరాల్లో ఒకటిగా ‘ముంబై’..
ప్రపంచంలోని టాప్-50 నగరాల జాబితాను ‘టైమ్ ఔట్’ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ముంబై నగరం పన్నెండో స్థానంలో ఉంది.…
మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చు: డెవిడ్ ఫ్రాన్సిస్..
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు…
కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే దరఖాస్తులు..!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త కార్డులకు మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ,…
హరీశ్‌రావు అండతోనే సీఎంను కలిశారు: రఘునందన్ రావు..
మాజీ మంత్రి హరీశ్‌రావు అండదండలతోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారని బీజేపీ నేత రఘునందన్‌రావు…
తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్..
తెలంగాణలో ఇండియన్ నేవీకి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ పూడూరు…
మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!..
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు…
మంత్రి రోజాపై తీవ్ర ఆరోపణలు చేసిన పుత్తూరు వైసీపీ కౌన్సిలర్..
ఏపీ మంత్రి రోజాపై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. భువనేశ్వరి పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ గా…
‘జైశ్రీరామ్’ నినాదాలు చేసిన చైనీస్ ఆర్మీ…
500 సంవత్సరాల అయోధ్య రామమందిర కల జనవరి 22, 2024న నెరవేరింది. భారత్‌లోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా హిందువులు రాముడి ఆలయం కోసం…
ప్రముఖ సోషల్ మీడియా వేదికల నుంచి భారీగా డేటా చౌర్యం..
సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు సంచలన విషయాలను తెరపైకి తెచ్చారు. ట్విట్టర్, లింక్డిన్ తదితర సైట్ల నుంచి భారీ మొత్తంలో డేటా చౌర్యానికి…
వైసీపీ నేత ఇంటికి వైఎస్ షర్మిల.
ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి,…