హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్..! ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్…
ఆపరేషన్ ఆకర్ష్‌లో స్పీడు పెంచిన కాంగ్రెస్..!
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా తాజాగా జగిత్యాల…
జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగు లోకి వచ్చింది. ప్రస్తుతం పులివెందులలో ఉన్న ఆయన అక్కడి…
గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: మంత్రి పార్థసారథి..
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన…
మరో వివాదంలో జగన్..!
వైసీపీ అధినేత జగన్ మరో వివాదంలో చిక్కుకున్నారా? ఇప్పుడిప్పుడే ఆయనకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్ నియమించుకున్న సెక్యూరిటీపై…
పవన్ కల్యాణ్‌తో సినీ నిర్మాతల కీలక భేటీ..!
సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో…
రాంచరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై క్లారిటీ..!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో…
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్..ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మృతులను సీఆర్పీఎఫ్ కోబ్రా 201 బెటాలియన్‌కు చెందినవారిగా…
ఇస్రో మరో విజయం..ఆర్ఎల్వీ ప్రయోగం సక్సెస్..!
ఇస్రో మరో ఘనత సాధించింది. స్వయంప్రతిపత్తి సామర్థ్యం కలిగి ఉన్న రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్ప్ పెరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే…
గ్రేస్ మార్కులు పొందిన వారికి రీ ఎగ్జామ్..!
NEET-UGలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆదివారం రీ ఎగ్జామ్‌ను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు దాదాపు 750 మంది…