సామాన్యులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ధరలు..

సామాన్యులకు భారీ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌‌‌‌, యాంటీ ఇన్‌‌‌‌ఫెక్టివ్‌‌‌‌ వంటి అత్యవసరమైన మందుల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌‌‌‌ కింద ఉన్న మందుల ధరలను 0.0055% పెంచుతున్నట్లు NPPA వెల్లడించింది. హోల్‌‌‌‌ ప్రైస్ ఇండెక్స్‌‌‌‌ ఆధారంగా ఈ రేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. అత్యవసర మందులు ధరలు గత ఏడాది 10% పెరగిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *