ఈ నెల 26 తర్వాత రేవంత్ జిల్లాల పర్యటన..

ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. తొలి మీటింగ్ ఇంద్రవెల్లిలోనే నిర్వహించేలా, ఆ రోజున ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా నేతకలు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. జనవరి 26 తర్వాత వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *