రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారిని ఘనంగా సన్మానించిన- కాంటెస్టెంట్ ఎమ్మెల్యే,ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

హైదరాబాద్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారిని, జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ గారిని శాలువాతో ఘనంగా సన్మానించిన కాంటెస్టెంట్ ఎమ్మెల్యే,ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమ బాటను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామాన్ని కాపాడడంలో విద్యా సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, మహిళా సంఘాల నాయకురాలు, బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడుస్తూ ప్రజా హక్కులను కాపాడుతూ ఉద్యమాలను విజయవంతం చేయాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరికీ పేరుపేరునా తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నందగోపాల్ గారు, రామకృష్ణ, ఉదయ్ కుమార్ నేత, భూపేష్ సాగర్, నీలం వెంకటేష్, రవి, అంజి మరియు అధిక సంఖ్యలో వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *