12 ఎంపీ స్థానాలకు తగ్గకూడదు: సీఎం రేవంత్ రెడ్డి..

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఐదు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటన నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17 లోక్‌సభ స్థానాల్లో 12కు తగ్గకుండా గెలుపొందాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *