గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో సుప్రీం స్టే..!

ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే…

సీతారామ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

గోదావరి నది ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.…

తెలంగాణలో న్యూ కాగ్నిజెంట్‌ క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం..

అమెరికాలో టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పం దాలను తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. అవన్నీ ఫేక్ అంటూ…

తెలంగాణ బీజేపీలో సైలెంట్ వార్..? ఆ పదవి కోసమేనా..?

తెలంగాణలో బీజేపీ పరిస్థితి? హైకమాండ్ ఎందుకు సైలెంట్‌గా ఉంది? కాంగ్రెస్ ప్రత్యామ్నాయం తామేనని బయటకు చెబుతున్నా.. ఆ లోటును ఎందుకు భర్తీ…

పేర్లు మార్చి పైసలు కొట్టేశారు: మంత్రి ఉత్తమ్..

కాంగ్రెస్ గతంలో ప్రతిపాదించిన అనేక నీటి పారుదల ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళం చేసిందని, కేవలం పాత పేర్లు…

స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారికి ఘనంగా సన్మానించిన-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్..

స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారికి ఘనంగా సన్మానించిన-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్…

పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్..

తెలంగాణలో స్వాతంత్య్ర సంబరాల కోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఈసారి చారిత్రక గోల్కొండ కోట వద్ద త్రివర్ణ పతాకం ఎగరేయాలని తెలంగాణ…

సౌత్‌కొరియాలో సీఎం రేవంత్ టీమ్.. హ్యుందాయ్ కారు టెస్టింగ్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్..

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సౌత్‌కొరియాలో పర్యటిస్తు న్నారు. ఆ దేశంలోని పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.…

ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్..!

ఆయనో సీనియర్ అధికారి. ఏ విషయంలోనూ కొదవలేదు. పైగా జిల్లాకు జాయింట్ కలెక్టర్ కూడా. అయినా చేతివాటం తగ్గలేదు. బాధితుల వీక్‌నెస్‌ను…

సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం..

భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్…