
తేది:20-04-2026,సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణoలో సోమవారం సాయంత్రం విశ్వగురు బసవేశ్వర 893 వ జయంతిని పట్టణ ప్రజలు ఎంతో గణంగా జరుపుకున్నారు స్థానిక బసవె శ్వరమందిరం లో ఉదయం బసవేస్వరుని డోలారోహనం, శివాభిషేకం చేశారు సాయంత్రం గుర్రపు బండి పై బసవెశ్వరుని పెట్టి పుర విదులగుండా ఊరేగింపు చేశారు మహిళల కోలాటం ఈ కార్యక్రమంలో ప్రతేక్య ఆకర్షణ గా నిలచింది మరియూ చౌకి మఠం వారుకూడా చౌకి మఠం నుండి పురవీదులగుండా గాంధీ చౌక్ నుండి చౌకి మఠం చేరుకున్నారు ఎడ్ల బజార్ సమాజం వారు పట్టణ సి. ఐ. వెంకటేష్ గారిని ఎడ్లబజార్ అధ్యక్షులు గందిగే రాజు సన్మానం చేశారు ఈ ఊరేగీంపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమం లో పట్టణ పెద్దలు, గందిగేరాజు, సిందాలకేరి వినోద్, అన్మీ శెట్టి జయప్రకాశ్, ఎస్. వినోద్ కుమార్, కశెట్టి సంగమేశ్వర్, చిల మల్లన్న, చందు స్వామి, బోడగామ సంగమేశ్వర్ తదితరులు పాల్గొని ఈ ఊరేగిoపును విజయవంతం చేశారు.