తేది:20-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: ఈరోజు రైతువేదిక అల్లీపూర్ లో (వీడియో కాన్ఫరెన్స్)లో. ప్రత్యక్ష ప్రసారం రైతు నేస్తం కార్యక్రమం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా రెండవ విడత నిధుల విడుదల చేయటం జరిగింది.
ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.ముక్తేశ్వర్,వ్యవసాయ విస్తరణ అధికారులు ,సతీష్ , నరేష్, మత్తయి, పద్మావతి, సౌందర్య మరియు రైతులు,
ఎంబారీ వెంకటేష్,సర్పంచ్ బర్కం కృష్ణమూర్తి, ఎఫ్ పి ఓ సిఈఓ రాకేష్,8వ వార్డ్ మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్,రాజేశం , శ్రీనివాస్ , పాల్గొన్నారు.