కనుక సత్యనారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ముఖ్య అతిథిగా వచ్చిన కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్* నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎం.పి.టి.ఓ. ఆఫీస్ ఎదురుగా చలివేంద్రాన్ని కనక సత్యనారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఆధ్వర్యంలో గౌరవనీయులైన కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చి చలివేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణానికి చెందిన ప్రముఖులు. ఎల్ఐసి ఏజెంట్లు. కల్వకుర్తి చైర్మన్ శ్రీశైలం. వైస్ చైర్మన్ షాహిద్. ఎడ్మ సత్యం. కార్మిక నాయకుడు సూర్య ప్రకాష్. గోవింద్ ఆంజనేయులు. భాస్కర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు
