సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో ఈ రోజు సదాశివపేట గౌరవ చైర్పర్సన్ మునిపల్లి అజమ్మ సత్యనారాయణ గారి సమక్షంలో ప్రతేక్య కౌన్సిల్ సమావేశం.

తేది:18-04-2026,సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్ట్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈ రోజు 18-4-2026,శనివారం నాడు ప్రతేక్య కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రజా ఆరోగ్య D. E గారు మరియూ వారి బృంద ప్రతిపదిక రూ “135 కోట్ల త్రాగు నీటి ప్రాజెక్టుపై సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజింట లేషన్ ద్వారా నీయమించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా సింగూర్ నుండి సదాశివపేట డ్రింకింగ్ వాటర్ సప్లై పైన లైన్ ఏర్పాటు చేయబడుతుందని దిని ద్వారా పట్టణనానికి శుద్ధమైన నీరంతర మరియూ సమర్థ మంతమైన త్రాగు తాగునీటి సరఫరా అందిచడబడుతుంది ఇతర శాఖపై ఆధార పడాల్చిన అవసరం గణనీయంగా తగ్గి, ప్రతి ప్రతి పౌరునికి తగినంత త్రాగు నీరు అదెలా ప్రాణాలీక చేయబడుతుందని, ఈ ప్రాజెక్ట్ రాబోయే 50 సంవత్సరాల జనాభా అవసరాలను దృష్టిలోలో ఉంచుకొని రూపాకల్పన చేయేబడింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా డెడికేటర్ రా వాటర్ సప్లై పూరిఫికేషన్ స్టేషన్ అదనపు కొత్త నీల్వ మరియూ సరఫరా ట్యాంకులు స్టోరేజ్ వెల్ లాంటి మౌలీక వసతులు ఏర్పాటు చేయబడుచున్నావి, ముఖ్యంగా సింగూర్ ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేయబడే రిలీవింగ్ వెల్ డెడ్ స్టోరేజ్ నీరు అందు బాటులో ఉండే విధంగా ఎంపిక చేయబడి ఉందని దీని ద్వారా సదాశివపేట కు 24&7 త్రాగునీరు సరఫరా కొనసాగీంచబడవచ్చునని
వివరిoచబదినదీ ప్రాజెక్ట్ యొక్స్ పూర్తి వివరాలు, అంచనాలు వ్యయం మరియూ అమలు విధి విధానము గౌరవ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ గారు, వైసెచైర్మన్ సి. హెచ్. రేణుక చీరంజీవి, కౌన్సిల్ సభ్యులు మరియూ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా ప్రతినిదూలకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్బంగా సభ్యులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు కమీషనర్ టీ. శివాజీ గారు మరియి ప్రజా ఆరోగ్య శాఖ బృందo సమస్యలకు సమాధానాలు ఇచ్చారు గౌరవ చైర్మన్ మునిపల్లి అంజమ్మ గారు ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యమైనదిగా పేర్కొంటు TGIIC గారికి ప్రపోజల్ సమర్పించి గౌరవనీయులులైన ఏ. రేవంత్ రెడ్డి గారికి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ సాంక్షన్ పొందేలా కృషి చేస్తామని తెలిపారు అలాగే సదాశివపేట పట్టణంలో 24&7 త్రాగు నీరు సరఫరా అందిచెందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ సదాశివపేట పట్టణ ప్రజలకు ధీర్ఘకాలంగా ఎంతో మేలు చేస్తుందని ఈ యొక్క సమావేశం లో పేర్కొన్నారు. ఇందుకు సమావేశానికి వచ్చిన వారు అందరు అభినందిoచారు సమావేశానికి వచ్చిన సూచనలు అభిప్రాయలు గమనించి తదుపరి చర్య తీసుకొని వాటిని గమనించి తగిన చర్య తీసుకొంటామని మునిసిపల్ కమిషనర్ టీ. శివాజి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *