మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు 224 స్థానాల్లో గెలిచి సీఎం సీటును కైవసం చేసుకుంది.…
Category: NATIONAL
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టుల మృతి.!
ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించారు. భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్…
జియో, ఎయిర్‌టెల్‌కు కోటిమంది గుడ్‌బై.. బీఎస్ఎన్ఎల్లోకి పెరుగుతున్న వలసలు..
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. ఈ రంగంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్…
జార్ఖండ్‌లో ఇండియా కూటమికే జైకొట్టిన మహిళా ఓటర్లు..!
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టగా.. యాక్సిక్ మైఇండియా మాత్రం ఇండియా…
చట్టాలకు లోబడే నడుచుకుంటాం.. రూ.2000 కోట్ల లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్..
సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం లంచం ఇవ్వడానికి చూశారంటూ అమెరికా ప్రాసిక్యూటర్స్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్స్ ఖండిచింది. ఆ ఆరోపణలు…
ఎగ్జిట్ పోల్స్ డిబేట్లపై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు…
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రశాంతంగా పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే..!
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. ఇక ముంబైలో సినీ, రాజకీయ…
మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ-వెంటాడుతున్న గతం..!
రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జార్ఖండ్ లోనూ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 7…
కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ కొడుకు..
కేంద్రంలోని కీలక పదవిలో ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం వరించింది. కాగ్ అధిపతిగా ఏపీకి చెందిన సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ముర్ము…
కేజ్రీవాల్‌కు షాక్… బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత..
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ…