జగిత్యాల రూరల్ మండలం తహసీల్దార్ సాదాబ్ హకీమ్ జన్మదిన వేడుకలు.

తేది:20-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : జగిత్యాల రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ మండలం తహసీల్దార్ సాదాబ్ హకీమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ అరుణ్ కుమార్, గిర్దావర్ భూమయ్య, శంషోద్దీన్ సీనియర్ సహాయకులు గంగారాం,జూనియర్ సహాయకులు నిరంజన్, జి పి ఓ లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *