లవ్ జిహాద్ వ్యతిరేకంగా బజరంగ్ దళ్ నల్లగొండ జిల్లా ఉద్యమం.

తేది:18-04-2026 TSLAW NEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.

నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలో ప్రేమ పేరుతో (లవ్ జిహాద్) హిందూ అమ్మాయిలపై ముస్లింలు వేదింపులకు నిరసిస్తూ బజరంగ్ దళ్ నల్లగొండ ఆధ్వర్యంలో గడియారం సెంటర్ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది
ఈకార్యక్రమంలో కట్ట సూర్య సంపత్ అడ్వకేట్ గారు మాట్లాడుతూ నాసిక్ లో TCL సంస్థలో వెలుగు చూసిన ఘటనతో దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కుట్రలు జరుగుతున్నాయని, ప్రభుత్వ భూములు ,రైల్వే భూములు అక్రమంగా ఆక్రమించడం, గిరిజన బాలికలపై జరుగుతున్న అకృత్యాలు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మతమార్పిడి నిరోధక
చట్టాని అమలు చేయాలని,లవ్ జిహాద్ పేరుతో ఐటి కంపెనీలు యునివర్సిటీ లలొ హిందూ అమ్మాయి లను మతమార్పిడి చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నాం అని ఇకనైనా హిందూ అమ్మాయి ముస్లీం యువకుల మాయా మాటలు నమ్మక కూడా ఉండాలని లవ్ జిహాద్ హటావో హిందూ అమ్మాయి బచావో నినాదం ఇవ్వడం జరిగింది.
ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ గారు
బజరంగ్ దళ్ నల్లగొండ జిల్లా కన్వీనర్ బజరంగ్ దళ్ నరసింహ గారు, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ శ్రీ బల్లెం యాదగిరి గారు, పట్టణ అధ్యక్షులు శ్రీ రాయల కృష్ణయ్య గారు, జిల్లా దర్మాచర్య సంపర్క ప్రముఖ్ శ్రీ ఉంద్యాల ప్రకాశ్ రెడ్డి గారు మిడియ ప్రముఖ్ రామకృష్ణ గారు,,నగర కార్యదర్శి విజయ్ గారు,నగర ఉపాధ్యక్షులు మాడి శెట్టి వెంకటయ్య గారు,జీవన్ గారు అడ్వకేట్ హరే రామ్ గారు,నగర కన్వీనర్ గడ్డం శంకర్ గారు,,నగర కో కన్వీనర్ వీరమళ్ళ ప్రభాకర్ గారు,కో కన్వీనర్ దండిగళ్ళ హరి కిషోర్ గారు, సురక్ష ప్రముఖ్ అంబటి పృథ్వి గారు, చర్లపల్లి అశోక్ గారు,బల్లెం చరణ్ గారు, వెంకట్ తల్వార్ గారు, అడ్వకేట్ కూరిమిళ్ళ రాం ప్రసాద్ గారు, కనుగుల స్వామి గారు,హిందూ వాహిని సాయి గారు,సందిప్ గారు,నాగ చారి గారు,గణెష్ గారు, అనిమళ్ళ శ్రీకాంత్ గారు నిషాత్ కోడూరు నాగరాజు గారు,
మహిళలు చింతకాయల రేఖ గారు రజిత రెడ్డి గారు దుండిగళ్ళ దేవిగారు ,గుండగోని స్వాతి గారు ముంత పద్మ గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *