గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ దేవాలయం నిర్మాణ కమిటీ.

తేది: 24-04-2026, ములుగు జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్.

ములుగు జిల్లా: ఈ రోజు అనగా 24.04.2026 రోజున ములుగు జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ గారి అధ్యక్షతన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ దేవాలయం నిర్మాణ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది.
అధ్యక్షులు:-భానోత్ రవి చందర్  గ్రంథాలయ సంస్థ చైర్మన్ ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులుగా: పోరిక గోవింద నాయక్
ప్రధాన కార్యదర్శి: పోరిక రాహుల్ నాయక్
ఉపాధ్యక్షులు:-బానోత్ భాస్కర్, భూక్య రాజు నాయక్, రసపుత్ సీతారాం నాయక్, పోరిక రాజు నాయక్, పోరిక జయరాం నాయక్ సమన్వయకర్త &ఆడిటర్:పోరిక మోహన్ లాల్ , కిషన్ గుగులోత్ కార్యదర్శులుగా బానోత్ సునీల్, బానోత్ రాము, రాజు, భూక్య కుమార్, అజ్మీరా రాజు, లావుడియా రమేష్, పోరిక సారయ్య, పోరిక దేవేందర్,అజ్మీర అజయ్ నాయక్, జోషి, ఇస్రా, రతన్ సింగ్, రాజు నాయక్, రమేష్, బద్రు ధారాసింగ్ బాలు నాయక్ అరుణ్ కుమార్ దేవీలాల్ గూగుల్ రాందేవ్ ప్రతాప్ సింగ్ భూక్య విజయ్ రాజు నాయక్ కిషోర్ రంజిత్ నాయక్ , బానోత్ వెంకన్న ,కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.
ప్రచార కార్యదర్శిగా:-భూక్య విజయ్ కుమార్
కోశాధికారి:-అంగోత్ రాజు
పోరిక రఘురాం, ధరావత్ సాంబయ్య, ఆంగోతు వినాయక్.
నూతన కమిటీ ఎన్నుకోవడానికి సుమారు ములుగు జిల్లాలో ఉన్న బంజారా కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు బంజారా కుల సంఘ నాయకులు పాల్గొని కమిటీని ఎన్నుకోవడం జరిగింది సుమారుగా ఈ కమిటీ ఎన్నుకోవడానికి 200మంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *