జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్.

తేది:23-04-2026, TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు.చేతన్ నితిన్ ఐపిఎస్, 2022 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో జనగామ ఏఎస్పి గా విధులు నిర్వర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *