వరంగల్ మట్టేవాడ పరిధిలో మహిళా కానిస్టేబుల్ ఇరుకుల్లా సంగీత (33)ఆత్మహత్య.

తేది:22-04-2026 TSLAWNWES వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: ప్రస్తుతం భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత,
సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంగీత
సంగీత మృతికి కారకులైన కానిస్టేబుల్ శ్రీధర్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎంజీఎం సర్కిల్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *