హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్.

తేది:18-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : కోరుట్ల పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ & జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన గౌరవ హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార గారిని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *