
తేదీ :24-12-2025 – TSLAW NEWS, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట, క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో బాంగ్లాదేశ్ హిదూ వులపై జరిగిన హత్యల ను ఖoడిస్తూ విశ్వహిందూ పరి షత్ జాతీయ కమిటి పిలుపు మేరకు తేదీ:24-12-2025, బుధవారం నాడు ఉదయం 10 గంటలకు స్థానిక ప్రభు మందిరం నుండి నీరసన కార్యక్రమం ప్రారంభం అవుతుందని సదాశివపేట హిందూ సంఘాలు మరియు
విశ్వహిందూ పరిషత్ పిలుపునీచ్చాయి.