సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు లో కూలీ పోయిన ఇల్లు పట్టించుకోని వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు.

తేదీ:23-12-2025.-TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్.నవాజ్ రెడ్డి.

సంగారెడ్డిజిల్లా:సదాశివపేటపట్టణంలో 14వ వార్డులో శిథిలమైన ఓ భవనం ఈ విషయంమై ఆ ఇంటి ప్రక్కన గల అంకెన పల్లి రాజు పలుమార్లు మున్సిపల్ అది కారులకు తెలియజేసిన లాభం లేకపోయిందని ఆయన అన్నారు ఆ ఇళ్లు మొత్తం కూలిపోయి చెట్లు పొదలు, ముళ్లపొదలు గోడలనుండి మట్టి పడిపోతుందని ఆ పాడు బడ్ద ఇంట్లోనుoడి విషపు పాములు వస్తున్నాయని పాడు బడ్డ ఇళ్ళు తన ఇంటిప్రక్కనే ఉండడంతో తన ఇళ్ళు కూడా బీటలు వారిపోయిందని దింతో తన ఇంటి పై నుండి మట్టి పడుతుందని ఈ విషయమై ఆ వార్డు కౌన్సిలర్ పిచి ర్యాగాడి రేణుకకు తెలియజేయగ బుడిడలో పోసిన పన్నిరు అయ్యిoదని మున్సిపల్ అధికారులు కూడ ఈవిషయం పట్టిoన్చు కోలేదని శిధీలా అవస్థలో ఉన్న ఇంటిగురించి తన వార్డు కౌన్సిలర్ ఎవరితో చెప్పలేదని ఆయన అన్నారు ఆ ఇంట్లో ఇంటి వారు కూడా ఎవరు ఉండరని రాత్రి సమయంలో పాములు కూడా వస్తున్నాయని తనకు ఓ కొడుకు ఉన్నాడని వాడు వారి స్నేహితులతో ఆరు బైట ఆడుకుంటారు కావున దయచేసి మునిసిపల్ అధికారులు వెంటనే తగిన చర్యతీసుకొని ఆ ఇంటిని పడగొట్ట గోలరని అయన కోరుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *