తేది:28-04-2026, రాజన్న సిరిసిల్ల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ దొబ్బల ప్రసాద్.
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినిపల్లి మండలంలోని ఈ రోజు విలాసాగర్ గ్రామంలో BPL SEASON 6 లో భాగంగా టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య గారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ గారు, వార్డు సభ్యులు దమ్మ వెంకటరమణ, జోగు శంకర్, దయ్యాల రేణుక కొమురయ్య, పెండ్ల అనిల్, బూర పూర్ణిమ మనోజ్, బండారి లావణ్య రాములు, సుంకపాక అనిల్, కొంకటి సతీష్ , బోయినపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కళ్లేపెల్లి సతీష్ మరియు గ్రామ పెద్దలు యువకులు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.