కొండగట్టు అంజన్న ఆలయానికి 17 రోజుల్లో 75 లక్షల ఆదాయం.

తేది: 17-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం లలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హుండి లెక్కింపు చేపట్టారు. 17 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు చేయగా రూ. 75, 02,126 ఆదాయం సమకూరినట్టు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో ఈఓ ఎస్ అంజనారెడ్డి ,ఏఈఓ హరిహార్నాథ్, స్థానాచారి కపిందర్ చారి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, పర్యవేక్షకులు సునీల్, ఏసీ కార్యాలయం ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *