కాజిపల్లి ప్రీమియర్ లీగ్ (KPL) సీజన్ 3, 2026 సంక్రాంతి సంబరాలు ఆరంజ్ ఆర్మీ ఘనవిజయం.

తేది:16-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం .

మెదక్ జిల్లా: మెదక్ మండల్ కాజిపల్లి గ్రామంలో, క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 3, సంక్రాంతి సంబరాల్లో భాగంగా, గ్రామ యువకులంతా కలిసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు, ఇందులో భాగంగా ఐదు జట్లుగా విడిపోయారు, ఐదు జట్ల స్పాన్సర్లు,
1, ఆరెంజ్ ఆర్మీ – లవన్
2, పంచముఖి సూపర్ కింగ్స్ – శేఖర్
3, అక్షర ఎలైట్ కింగ్స్ – అరవింద్
4, గేమ్ చెంజర్స్ – సితాల్ సింగ్
5, రైజింగ్ స్టార్స్ – రాము గౌడ్
టోర్నమెంట్ కు ఆర్థిక సహాయం చేసిన గ్రామ సర్పంచ్ కొంగరి నర్సింలు గారు, 10,000, మరియు ఉప సర్పంచ్ తలారి శ్రీనివాస్ గారు,5,000. రూపాయలు అందివ్వడం జరిగింది, ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, మన హైకోర్టు లాయర్ సీనియర్ న్యాయవాది, తాళ్ల పల్లి రాజశేఖర్ అన్నగారు, వారి చేతుల మీదుగా గెలిచిన వారికి, ట్రోఫీ నీ అందజేయడం జరిగింది,

1,ఛాంపియన్ జట్టు ఆరెంజ్ ఆర్మీ, కెప్టెన్ శివ,
2, పంచముఖి సూపర్ కింగ్స్, శేఖర్
రన్నర్ ఆఫ్ జట్టు పంచముఖి సూపర్ కింగ్స్,కెప్టెన్ శ్రీకాంత్,
విజేతకు( విన్నర్), 10,000
రన్నర్ కు : 5,000. బహుమతి అందివ్వడం జరిగింది,
KPL, సీజను ఘనవిజయంగా నిర్వహించిన,స్పాన్సర్, నరేష్, రేహమత్, హరి.స్పెషల్ థాంక్స్ టు, మోసిన్ అండ్ దుర్గేష్, ఈ టోర్నమెంట్ కు సహకరించినటువంటి దాతలు,: టెంటు చైర్స్, చాకలి కుమార్, డీజే సౌండ్ సిస్టం, కమ్మరి శేషగిరి, ఫుడ్ టిఫిన్, వీరబోయిన గణేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *