కరోనాతో అల్లాడిపోతున్న జనాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది ఆనందయ్య మందు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా కట్టడి కాని వైరస్ కేవలం…
Category: Uncategorized
సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు
తన తండ్రిని సీఐడీ అధికారులు హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు కె.భరత్…
జూన్ 15న గోదావరి డెల్టాకు నీటి విడుదల
సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటలకు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి డెల్టాకు జూన్ 15న…
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాక్సినేషన్‌పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాక్సినేషన్‌పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శనివారం రాసిన ఆ లేఖలో.. ‘‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా…
ఇటిక్యాల మండలం కొండేర్ స్టేజి వద్ద వడ్లుకొనుగోలు కేంద్రం ఐకేపీ సెంటర్ వద్ద మండలం అధ్యక్షులు
L.. జగదీష్ అధర్యం రైతు ల సమస్య లు తెలుసుకోవడం జరిగింది ముఖ్య అతిధిలుగా మెడికల్ తిరుమల్ రెడ్డి రావడం జరిగింది…
ఖమ్మం, సిద్దిపేటలో 15 శాతం పోలింగ్
హైదరాబాద్: మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు…
వెబ్ సిరీస్‌లో మాత్రం చెఫ్ రోల్ చేశా : ప్రియమణి
హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీషోలు సహా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ‘హిజ్ స్టోరీ’ అనే వెబ్…
ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు నిర్వాకం..రెమిడెసివర్ దొంగిలించి బ్లాక్ లో అమ్ముకుంటున్న వైనం
ఈ రోజుల్లో రెమిడెసివర్..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దందా బాగా ఎక్కువైపోయింది. కరోనా కల్లోలం రేపుతున్న క్రమంలో రెమిడెసివర్ ఇంజక్షన్లు దందా అంతా…
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
న్యూఢిల్లీ: దేశమంతటా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి జైళ్లపైనా తన ప్రతాపం చూపుతున్నది. దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలు కూడా…
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్‌టైమ్ పని చేస్తున్నాం: చైనా
న్యూఢిల్లీ: ఇండియాకు 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను అందించడానికి తమ మెడికల్ స్లపయర్స్ ఓవర్‌టైమ్ పని చేస్తున్నారని చైనా చెప్పింది. ఇండియా…