మంత్రిగా నాగబాబు ముహూర్తం ఫిక్స్..?

చంద్రబాబు కేబినెట్‌లో స్వల్ప మార్పులు జరగనున్నాయా? ఒకరు లేదా ఇద్దరిపై వేటు ఖాయమా? కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి ముందే సమాచారం…

పీఎంతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక అసలు కారణాలు ఇవేనా..?

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక ఏం జరిగింది? రాష్ట్రానికి కావాల్సిన నిధులతోపాటు తాజా రాజకీయాలపై చర్చించారా? రానున్న కేంద్ర…

పత్రీజీ గారి పిరమిడ్ మహాధ్యాన యాగచక్రాల్లో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

కడ్తాల్, మహేశ్వర కైలాసపురి పిరమిడ్ క్షేత్రంలో పి.ఎస్.ఎస్ ఎమ్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా పిరమిడ్ మహా ధ్యాన యాగ చక్రాలు…

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారంతా రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన గూండాలే: హరీశ్ రావు..

జుబ్లీహిల్స్‌లోని సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన వారంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన కాంగ్రెస్ గూండాలేనని…

శ్రీతేజ్ తండ్రికి పర్మినెంట్ జాబ్… హామీ ఇచ్చిన దిల్ రాజు..

అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట…

చిక్కడపల్లి విచారణలో అల్లు అర్జున్ కు ప్రశ్నల వర్షం..! అల్లు అర్జున్ కీలక హామీ..

తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ పైన చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు పైన రచ్చ కొనసాగుతుంది. పుష్ప 2 ప్రీమియర్…

గ్రామ, వార్డు సచివాలయాలకు మరో షాక్..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలకు కూటమి ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పిన కేంద్రం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు బూస్ట్ ఇస్తోంది కేంద్రం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పిన కేంద్రం ఏపీలో…

ప్రైమరీ ఎడ్యుకేషన్‌ పై కేంద్రం కీలక నిర్ణయం.. నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్..

ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5,…

పూంఛ్ సెక్టార్ లో విషాదం..! ఆర్మీ ట్రాక్ బోల్తా..

జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ ముగించుకుని…