వనపర్తి జిల్లా కేంద్రంలో నాగవరం గ్రామంలో సింధుజ కోచింగ్ సెంటర్ లో తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయుడు.. మద్యం మత్తు లో ఉన్న ఉపాధ్యాయుడి దెబ్బలకు తాళలేక ఆసుపత్రి లో చేరిక.
పది రోజుల నుండి చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పాఠశాల ముందు విద్యార్థి మృతదేహంతో బంధువుల అందోళన
(సింధూజ పాఠశాల) 2 వ తరగతి చదువుతున్న వంశీ (10) విద్యార్థిని పాఠశాల నిర్వాహకులు కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పాఠశాల ఎదుట తలిదండ్రుల ధర్నా.
