ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా :తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య.శిల్ప(17),మల్లేశ్(20) ప్రేమ వివాహానికి ఒప్పుకోకుండా ఆలస్యం చేస్తున్నారని తొందరపడి ఆత్మహత్య చేసుకున్నరు, వీరి కులాలు ఒక్కటే అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో  రాత్రి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *