కరీంనగర్ జిల్లా:గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి లో నిన్న కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఉమ్మడి గన్నేరువరం జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గుడెల్లి తిరుపతి, మరియు మాజీ జడ్పీటీసీ,సర్పంచ్ జూవ్వాడి మన్మోహన్ రావు తో కలిసి వరి పంటలను పరిశీలించారు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో వ్యవసాయ అధికారి AO, కిరణ్మయి గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, చొక్కారావుపల్లె మాజీ సర్పంచ్ చిటుకురి అనంతరెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, రైతులు ,పాల్గొన్నారు,
