రాజమండ్రిలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాజమండ్రిలోని జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల సంయుక్త కార్యచరణ, తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *