వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు స్పీకర్ ఎదుట విచారణకు రావాలని ఆదేశించింది. న్యాయవాదితో ఆనం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే రెండు సార్లు విచారణకు ఆనం హాజరయ్యారు.