నేడు ఏపీలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.4,718 కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు. రూ.655కోట్లతో ఆగ్రోప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. ఉ.11 గంటలకు సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించనున్నారు