సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణానికి స్త్రీ నీది ఉత్తమ అవార్డు.

తేది:22-04-2026,సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణానికి తేది:21-04-2026 నాడు స్త్రీ నీది 2025-26 ఆర్థిక సంవత్సరరానికి గాను రుణాల మంజూరు మరియూ నాణ్యమైన రికవరితోపాటు 100% శాతం పాదదర్శకతతో ఉన్నoదున సదాశివపేట పట్టణానికి ఉత్తమ అవార్డు దక్కింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో మహిళ సంఘాలకు అవసరమైన వారికి 100%శాతం రుణాలు మంజూరు చేయాలని దానితో పాటు రికవరి కుడా 100% అయ్యో విదంగా చూడాలి చెప్పటం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మునిసిపల్ కమిషనర్ గారు టీ. శివాజీ గారు, శ్రీ నీది ఆర్, ఏం, గారు శ్రీ నీది మేనేజర్ గారు డి. ఎం. సి గారు మెప్మా అధికారులు ఓ, బి, సి లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *