తేది:17-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి. తిరుపతి.
జగిత్యాల రూరల్ మండలం. లక్మీ పూర్ గ్రామంలో కార్యకర్తలు నాయకులతో సమావేశమై దిశా నిర్దేశం చేసిన ఇంచార్జ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు. జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత .సురేష్ గారు.ఈనెల 20వ తేదీన కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం లక్మీ పూర్ గ్రామంలో కార్యకర్తలు నాయకులతో సమావేశమై దిశా నిర్దేశం చేసిన కేసీఆర్ గారి సభ జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆనంద్ రావు గ్రామ సర్పంచ్ కవిత స్వామి రెడ్డి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు మాజీ సర్పంచ్ జాన్ మాజీ ఎంపీటీసీ సునీత లక్ష్మణ్ మాజీ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ చిన్న గంగయ్య మాజీ ఆత్మ చైర్మన్ రాజి రెడ్డిపాక్స్ డైరెక్టర్ రాజి రెడ్డి మల్లారెడ్డి BRS నాయకులు. మరియు ధర్మారం మాజీ సర్పంచ్ యాగండ్ల మల్లేష్ యాదవ్. తదితరులు పాల్గొన్నారు.