వ్యవసాయ శాస్త్ర పరిశోధన ప్రాంతీయ కేంద్ర పొలస కార్యాలయంలో పరిశోధన శాస్త్రవేత్త స్పందనగారిచే చీటీ శిరీష రైతు సమన్వయ అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు గూడూరి స్వామి రెడ్డి గారు క్యాలెండర్ ఆవిష్కరణ.

తేది:09-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి. తిరుపతి.

జగిత్యాల జిల్లా: జీకే రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్ర పరిశోధన ప్రాంతీయ కేంద్ర పొలస కార్యాలయంలో పరిశోధన శాస్త్రవేత్త స్పందనగారిచే చీటీ శిరీష రైతు సమన్వయ అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు గూడూరి స్వామి రెడ్డి గారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. యిందులోసలహాదారు చీటి సంతోష్ రావు మరియు పరిశోధన శాస్త్ర వేత్త అధికారులు పాల్గొనడం జరిగింది చీటి శిరీష రావు గారు మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతి లో సేంద్రీయ వ్యవసాయం చేసిన వారికి తక్కువ పెట్టుబడి తో పంటలు పండించిన రైతులకు ఉత్తమ రైతు అవార్డు లు అందజేయడం జరుగుతుంది అని దీనికి వరి మొక్కజొన్న జొన్నలు గోధుమ మిర్చి కూరగాయలు మరియు ఇతర పంటలు ఆధునిక పద్ధతి లో వేసిన వారిని ఉత్తమ రైతు అవార్డు కూ ఎపింక చేసి జిల్లాలో వారికి అవార్డు లు ప్రధానం చేయడం జరుగుతుంది ప్రభుత్వం రైతుల కష్టాలు అర్థం చేసుకొని వారికి తక్షణమే ఋణ మాపీ చేసి సకాలములో రైతు బందు ఇచ్చి రైతులకు సబ్షీడి ఋణాలు ఇచ్చి పంట కూ గిట్టు బాటు ధరలు ఇచ్చిఉపాది హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి రైతులనూ ఆదుకోవాలి 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు కూ 5000 ల పెన్షన్ ఇచ్చి దేశానికి అన్నము పెట్టినా రైతూఅన్న నూ జీవిత బీమా ఇచ్చి ఆదుకోవాలి రైతులు పాటించిన పద్ధతులు మాకు రాసి ఇ నెంబర్ కు 9949705185; 7995657789 వాట్సప్ చేసిన చో ఎంపిక చేయబడును అంతే కాకుండా వివిధ సామాజిక సేవలు చేసిన వారికి కూడా ఇవ్వబడును వారు చేసిన సేవలు పేపర్ కటింగ్ లు కానీ ఏమైనా ఆధారాలు వున్నచో వాట్సప్ no కూ పంపిన వారిని గుర్తించి సిల్డ్ శాలువాతో సన్మానిoచబడును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *