కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి.

తేది : 03-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం, అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా : రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో మంగళవారం మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వినయ్ కుమార్ కుటుంబాన్ని, అలాగే దోసరపు జనార్ధన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్, 13వ వార్డ్ మెంబెర్ వనిత, ఎంబారి రమేష్, అత్తినేని గంగారెడ్డి, పోతు శ్రీను, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *