తేది: 03- 02- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మంగళవారము రోజున శ్రీ పౌలస్తేశ్వరా స్వామి దేవాలయము, పొలాసలో మహా శివరాత్రి సందర్బంగా తహసీల్దార్ జగిత్యాల రూరల్ అధ్యక్షతన వివిధ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగినది. శివరాత్రి ఉత్సవము కొరకు వివిధ శాఖ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చియున్నారు. ఇట్టి కార్యక్రమములో తహసీల్దార్, ఎంపీడీఓ, విద్యుత్ శాఖ, వైద్య శాఖ,R&B శాఖ, పోలీస్ శాఖ, అగ్నిమపాక శాఖ,దేవాదాయ ధర్మదాయ శాఖ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్,గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఛైర్మెన్ మరియు ధర్మకర్తలు మండలి తదితరులు పాల్గొన్నారు.