తేది:24-01- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలంలోని బొప్పాన్ పల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యర్యంలో అంగన్వాడీ విద్యార్థుల కు యూనిఫామ్ అందచేయడం జరిగింది. కార్యక్రమం లో సెక్రటరీ అనిల్ పాటిల్ సర్పంచ్ అమృత్ ఉపసర్పంచ్ రాములు అంగన్వాడీ టీచర్ వసంత లక్ష్మి మండల మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షకీల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలయ్య వార్డ్ మెంబర్ ప్రవీణ్ ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.