కర్ధనూర్ గ్రామంలో పురాతన వినాయకుని గుడి నిర్మాణ పనులను పర్యవేక్షించిన- శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి.

తేది:20-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్ధనూర్ గ్రామం రిపోర్టర్ సాయినోల్ల రమేష్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలం: ముత్తంగి కార్పొరేట్ 265 డివిజన్ కర్దనూర్ గ్రామం లో పూరతన వినాయక గుడి నిర్మాణం చేయటం జరుగుతుంది కావున శ్రీ శ్రీ శ్రీ మదవ నంద సరస్వతి స్వామి ఆలయ నిర్మాణ పనుల ను పర్యవేక్షిచడం జరిగింది ఈ వినాయక విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం కూడ త్వరగా చేయాలని సూచిచటం జరిగింది ఈ గుడి పూర్తి గా రాతి తో నిర్మించడం జరిగింది ఈ వినాయక గుడి నిర్మాణ దాత. సాయినోల్ల బాల్ రాజ్ గౌడ్ గారు గ్రామ ప్రజలను కలుపుకుని గుడి కార్యకమలు చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం లో యస్.నిరంజన్ గౌడ్ యం.రాజు నరేష్ చారి.రాములు సుబాష్ గౌడ్ కావలి లక్ష్మణ్ వెంకటేష్ రాజేష్ విఠల్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *