ఆంధ్రప్రదేశ్ :
► ఏపీలో 149కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణ :
► తెలంగాణలో 154కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
జాతీయం :
► దేశవ్యాప్తంగా 2,069కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
► కరోనా బారిన పడి 53 మంది మృతి
► దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం
ప్రపంచం :
►10 లక్షలకు చేరువలో కరోనా కేసులు
► 50వేలకు పైగా కరోనా మరణాలు