మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి.

తేది :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS
గణపురం మండలం రిపోర్టర్ దీపక్.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం బస్వరాజ్ పల్లె గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన బూడిద స్వామి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట నాయకులు వార్డ్ మెంబర్ కుక్కముడి రమేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ మిట్ట కుమార స్వామి, బూత్ అధ్యక్షులు సైండ్ల తిరుపతి సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *