కెనడా పౌరుల వీసా పునరుద్దరణకు భారత్ ఆమోదం

ఖలిస్థానీ ఉగ్రవాది విషయంలో భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం భారత అధికారిక వర్గాలు, కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించాయని కేంద్ర మీడియా కథనాలు తెలిపాయి. దాదాపు రెండు నెలలుగా ఈ వీసా అంశంలో నెలకొన్న వివాదం.. తాజాగా పరిష్కారం అయ్యింది. దీంతో కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. అయితే జీ20 వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *