తెలుగులో బిగ్‌బాస్ షో క్రేజే వేరు

తెలుగులో బిగ్‌బాస్ షో క్రేజే వేరు. పాత, కొత్త నటీనటులను సెలక్ట్ చేసి ఈ షో నిర్వహిస్తారు. ఇప్పటికే 4 సీజన్లు పూర్తి అయ్యాయి. కరోనా లాక్ డౌన్ ఎత్తివేయడంతో బిగ్ బాస్ షోపై నిర్వాహకులు దృష్టి సారించారు. హోస్టును వెతికే పనిలో పడ్డారు. హీరో రానా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రానా.. ‘నెంబర్ వన్ యారి’షోతో ప్రేక్షకులను ఆకర్షించారు. ఈ షో రేటింగ్‌లో కూడా పర్వాలేదనిపించింది.

దీంతో బాస్ బాస్ షో నిర్వాహకుల కన్ను రానాపై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని రానా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో తన నిర్ణయాన్ని చెబుతానని రానా చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు నాగార్జున, ఒకసారి ఎన్టీఆర్, నానికి ఒకరి హోస్ట్‌గా చేశారు. రానా అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట. కంటెస్టెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *