సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో నేటినుండి మొమిన్ పేట్ రోడ్డు ప్రక్కనగల మహబూబ్ పాషా 422 వ ఊర్షు గంధం జాతర.

తేది:16-4-2026 సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి పట్టణం.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో తేది :15-04-2026 సాయంత్రం 8గం : సమయంలో పట్టణం లోని శాస్త్రి రోడ్డు రోడ్డు లోగల కట్కం వీరేశం గుప్తా గారి దుకాణం ముందు నుండి ఈ ఊర్ష్ గంధం గాంధీ చౌకునుండి ఊర్సూ బయలు దేరి సిద్దాపూర్ గౌని నుండి జాతీయ రహదారి గుండా దర్గాకు చేరుకుంటుందని  మైనార్టీ పెద్దలు అన్నారు అంతేకాకుండా 16,వ తేది నుండి, 17వ తేదీ శుక్రవారం వరకు హైదరాబాద్ వారిచే కవాలి కార్యక్రమం ఉంటుందని వారు అన్నారు ఈ కార్యక్రమం లో ఎలాంటి అవాoచనియ సంఘటనలు జరుగకుండా పోలీస్ వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు, గంధం తీసుకవెళ్లే రతాన్ని అశ్వాలతో అలంకరణ చేసి బజాజంత్రి లోతో అట పాలతో వెళ్ళారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *