మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలొ చేరిక.

తేది:22-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ మున్సిపల్ పై బిఆర్ఎస్ జెండా ఎగురు వెయ్యడం ఖాయం అంటున్నా నాయకులు-కొత్త ఉత్సహంతో బిఆర్ఎస్ పార్టీ.

మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికలు ముందుకు వస్తున్న తరుణంలో మెదక్ లొ హై టెన్షన్ మోదులు అయ్యంది. ప్రస్తుతం రాష్ట్ర ములో మెదక్ నియోజకవర్గంలొ, అధికారంలో వున్నప్పటికి మెదక్ మున్సిపల్ చైర్మన్ కొండన్ సురేందర్ గౌడ్ బిఆర్ ఎస్ పార్టీలొ చర్చకు దారి తీసింది. మెదక్ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళా, రిజర్వేషన్ రావడం కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీ లు నువ్వా – నేనా అన్నట్టు వున్నాయి. ఈ సందర్బంగా మెదక్ పట్టణ ములోని సాయి బాలాజీ గార్డెన్ లొ అయన మాట్లాడుతూ, ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన కార్యకర్తలకు అండగా వుంటూముని తెలిపారు. ఎవ్వరు ఎన్ని కేసులు పెట్టిన ,బయపడేది లేదు అన కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులొ వుంటూ కార్యకర్తల సమస్యలను పరిష్కార దిశగా, కృషి చేస్తుమని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మా బిఆర్ ఎస్ వార్డు అభ్యర్థులను గెలిపించికొని మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకొని మా ప్రియతమా నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కు బహుమతి ఇచ్చి మా సాత్త చాటుతమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు విశ్వాసం లేదు అని ఆరు గ్యారంటీ లు రెండు సంవత్సరాలు అవుతున్న అమలు కాలేదని దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలొ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, అకి రెడ్డి కృష్ణ రెడ్డి, నరేందర్, మామిడ్ల ఆంజనేయులు గౌడ్, ఆర్ కె శ్రీను, జీవన్, ప్రభు రెడ్డి, లింగ రెడ్డి, గోధుల జ్యోతి,చంద్ర కళ పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *