మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేయడానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. బ్లాక్-హోల్స్, న్యూట్రాన్స్ స్టార్స్ వంటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న ఎక్స్ కిరణాల…
39 రోజుల్లో రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం..
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈసారి భక్తులు అధిక సంఖ్యలో కానుకలు సమర్పించారు. కేవలం 39 రోజుల్లో ఆలయ ఆదాయం…
నెలకు రూ.4,000 పెన్షన్.. కీలక ప్రకటన
చేయూత పథకం కింద రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ…
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సలార్’..
ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ మొదటిరోజే వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.178 కోట్లకు పై గ్రాస్‌ని ఈ ఇయర్ టాప్ ఓపెనర్‌గా…
గుజరాత్‌లోనే 2036 ఒలింపిక్స్ : అమిత్ షా
ఒలింపిక్స్ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్‌లో…
ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్ధ పేటీఎం ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేల భారీ షాకిచ్చింది. పేటీఎం మాతృసంస్ధ వన్97 సుమారు వెయ్యి మంది…
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారు..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి..
ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం…
బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు…
బీఆర్ఎస్ నేతలపై రోడ్డు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..…
ఢిల్లీకి సీఎం రేవంత్.. అగ్రనేతలతో భేటీ..
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలో సీఎం భేటీ కానున్నారు. ఈ…
ఆఖరి ఘట్టానికి సింగరేణి జంగ్.. ఎల్లుండే తుది సమరం..
సింగరేణి జంగ్ ఆఖరి గట్టానికి చేరుకుంది. ఇప్పటికే ప్రచార సమయం ముగియడంతో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా…