వెయ్యి మందితో కళ్యాణ్ రామ్ ఫైట్…?

కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న #NKR21 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ క్లెమాక్స్ యాక్షన్ సీన్స్ హైదరాబాద్ శివార్లలో నిర్మించిన భారీ సెట్‌లో నెలరోజుల పాటు చిత్రీకరించారు. ఇందుకోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చయిందని, షూటింగ్‌లో దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో విజయశాంతి, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *