రజిని సినిమాలో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో..?

టాలీవుడ్ అగ్ర హీరో కింగ్ నాగార్జున ప్రస్తతం హీరోగా చేస్తూనే కీలక పాత్రల్లో నటించేందుకు సై అంటున్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో రానున్న ‘కూలీ’ మూవీలో ఆయన విలన్ పాత్రలో కనిపిస్తారని టాక్. దీనికి నాగార్జున కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *