ఆగస్టు నెలలో ‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్..!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. డిసెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆగస్టు నెలాఖరు నుంచి ఈ మూవీ అప్‌డేట్స్ ఉంటాయని ఓ ఈవెంట్‌లో తెలిపారు. వచ్చే నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *