జులై 7న హైదరాబాద్‌లో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!

కమల్ హాసన్ – శంకర్ భారతీయుడు-2 చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 7న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *