ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణములో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జి రంగయ్య తాలూకా చైర్మన్ మండల చైర్మన్ శ్రీ విష్ణు వర్ధన్ మండల వైస్ చైర్మన్ సుజాత మహిళా చైర్ పర్సన్ ఏం సురేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి భాస్కర్ జమ్మలమడుగు డైరెక్టర్ డి లక్ష్మీ తాడిపత్రి మండల చైర్మన్ ఎస్ బాబావలి నరసయ్య జమ్మలమడుగు వర్కింగ్ చైర్మన్ మరియు పవన్ కుమార్ మహేష్ శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.